నేను గత 1 సంవత్సరం నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. నేను సుగుణ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను నా ఫార్మ్ ని స్వంతంగా నిర్వహిస్తాను, నేను నా ఫార్మ్ లో జనరేటర్ నీ ఉపయోగిస్తాను,చిక్స్ కు అలోవెరా+ బెల్లం కలిపిన ద్రావణం మరియు మజ్జిగ ఇస్తాను. ETS మరియు మేనేజర్ చెప్పిన సూచనలు పాటిస్తాను. నా ఆర్థిక పరిస్థతి మెరుగుపడింది, ఆర్థికంగా మా పిల్లల చదువులకు ఎంతో సహాయపడింది. భవిష్యత్తులో నేను కొత్త […]
Recent Comments