TIRUPATHI NARASIMHAMURTHY
నేను గత 8 సంవత్సరాల నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. నేను సుగుణ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను ప్రతి బ్యాచ్ లో బ్రాయిలర్ నిర్వహణ యొక్క కొత్త పద్ధతులను, టెక్నాలజీ అప్ గ్రేటెడ్ లిట్టర్ మేనేజ్మెంట్, వాతావరణ మార్పుల నియంత్రణ వ్యవస్థ తూచా తప్పకుండ పాటిస్తున్నాను. ప్రతి రోజు ఫార్మ్ ని పర్యవేక్షిస్తాను. సుగుణ నా పిల్లల విద్యకు మరియు కుటుంబ నిర్వహణకు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది. ఫార్మ్ నిర్వహణ సూచనలు అమలు చేసి రానున్న రోజుల్లో ఫార్మ్ చదరపు అడుగులు పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నాను.
Prev Post