BEJAWADA VENKATA RAMANA
నేను గత 4.5 సంవత్సరాలుగా సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. సుగుణతో కలిసి పని చేయడం మాకు గర్వంగా ఉంది, సుగుణకు ధన్యవాదాలు. సుగుణ కంపెనీ వారు చెప్పినటువంటి నిర్వహణ ప్రక్రియలు ఫ్లోర్ స్పేస్ నిర్వహణ, చలికాలం నిర్వహణ, బ్రూడింగ్ నిర్వహణ మరియు షెడ్ శుభ్రపరచు విధానాలు క్రమం తప్పకుండా అనుసరిస్తున్నాము. ఇతర వ్యాపారాలు ప్రారంభించేందుకు సుగుణ నాకు ఆర్థికంగా సహకరించింది. మేము సుగుణతో సంతోషంగా ఉన్నాము & నా భవిష్యత్తులో సుగుణతో కొనసాగడం సంతోషంగా ఉంది.
Prev Post