I have been doing poultry business with Suguna for the past 2 years. Supervisor and staffs are giving proper guidance and advices on time. Suguna SOP is good and we are getting good results. This has helped me to earn good GC and good profit. This has motivated me to do better and increase my farm. I thank Suguna for giving this business opportunity. We are fully satisfied with Suguna and will recommend to my relatives and friends also.
ABDUL JABBAR
Farmer, MANNARKAD
I am doing poultry business with Suguna for the past 1 year only. I am properly following all the SOPs that Suguna staffs teach us. I really appreciate the services given by Suguna. I am fully satisfied with the Technical guidance and support provided by the ETS, Branch Manager and Doctors. We are getting correct payments from Suguna on time. By following Suguna’s SOP properly, I am getting good results. I am happy that within few batches I have received good GC.
ABU
Farmer, CHERTHALA
I just joined Suguna 6 months back with little experience in Poultry. Suguna supervisor, Branch manager and health doctor supported us by providing training and other details for getting good results. Since I am new to the business, I am trying to my best and completely follow all the SOPs given by Suguna. I will put more hard work and am hoping that I will get good productivity. I thank Suguna company to encouraging new farmers like me.
RETHISH K
Farmer, MANNARKAD
నేను గత 8 సంవత్సరాల నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. నేను సుగుణ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను ప్రతి బ్యాచ్ లో బ్రాయిలర్ నిర్వహణ యొక్క కొత్త పద్ధతులను, టెక్నాలజీ అప్ గ్రేటెడ్ లిట్టర్ మేనేజ్మెంట్, వాతావరణ మార్పుల నియంత్రణ వ్యవస్థ తూచా తప్పకుండ పాటిస్తున్నాను. ప్రతి రోజు ఫార్మ్ ని పర్యవేక్షిస్తాను. సుగుణ నా పిల్లల విద్యకు మరియు కుటుంబ నిర్వహణకు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది. ఫార్మ్ నిర్వహణ సూచనలు అమలు చేసి రానున్న రోజుల్లో ఫార్మ్ చదరపు అడుగులు పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నాను.
TIRUPATHI NARASIMHAMURTHY
Farmer, ELURU
నేను గత 4.5 సంవత్సరాలుగా సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. సుగుణతో కలిసి పని చేయడం మాకు గర్వంగా ఉంది, సుగుణకు ధన్యవాదాలు. సుగుణ కంపెనీ వారు చెప్పినటువంటి నిర్వహణ ప్రక్రియలు ఫ్లోర్ స్పేస్ నిర్వహణ, చలికాలం నిర్వహణ, బ్రూడింగ్ నిర్వహణ మరియు షెడ్ శుభ్రపరచు విధానాలు క్రమం తప్పకుండా అనుసరిస్తున్నాము. ఇతర వ్యాపారాలు ప్రారంభించేందుకు సుగుణ నాకు ఆర్థికంగా సహకరించింది. మేము సుగుణతో సంతోషంగా ఉన్నాము & నా భవిష్యత్తులో సుగుణతో కొనసాగడం సంతోషంగా ఉంది.
BEJAWADA VENKATA RAMANA
Farmer, Vishakapatnam
నేను గత 10 సంవత్సరాల నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. నేను సుగుణ కుటుంబంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను నా ఫార్మ్ ను స్వంతంగా నిర్వహిస్తాను, క్లోజ్ మానిటరింగ్, ETS నుండి రెగ్యులర్ గైడెన్స్, లిట్టర్ మేనేజ్మెంట్ & సీసొనాల్ మేనేజ్మెంట్ తూచా తప్పకుండ పాటిస్తాను. సుగుణ నా పిల్లల విద్యకు మరియు కుటుంబ నిర్వహణకు ఆర్థికంగా మద్దతు ఇచ్చింది. మేము భవిష్యత్తులో ఫార్మ్ ని 5,000 చదరపు అడుగుల వరకు పెంచాలని మరియు సుగుణ నుండి మంచి FCR పొందాలని ప్రణాళికలు చేస్తున్నాము.
DIVANAM G
Farmer, KAKINAADA
నేను గత 3 సంవత్సరాల నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. సుగుణ తో కలిసి నా పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహించడం వలన నేను ఒక రైతు గా కాకుండా నేను ఒక సొంత వ్యాపారం చేసుకుంటున్న భావం తో సంతోషం గా జీవించడానికి నాకు ఎంత గానో తోడ్పడింది . సూపర్వైజర్ ఇచ్చిన సలహాలతో ఫార్మ్ నిర్వహణ సులభావంతం గా నిర్వహించగలిగాను . సుగుణ కంపెనీ వారు ఇచ్చిన ఈ ప్రోత్సాహం తో నేను మరొక 12000 కెపాసిటీ గల షెడ్ నిర్మిస్తున్నాను . నేను ఆర్ధికం గా ఎదగడానికి కంపెనీ నాకు ఎంతగానో ఆర్ధికం గాను ధైర్యం గాను సహాయపడింది.
MAROTHU NOOKARAJU
DHANAGANI LAXMI PF, KAKINADA
నేను పదహారేళ్లలో సుగుణ కంపెనీలో పని చేస్తున్నాను. రోజువారీ కొత్త సూచనలను అనుసరిస్తున్నాను. నేను మరియు నా కుటుంబం ఆర్థికంగా మద్దతు ఇచ్చే కంపెనీ.నేను చాలా సంతోషంగా సుగుణ కంపెనీలో పని చేస్తున్నాను మరియు భవిష్యత్తులో మా కంపెనీని కొనసాగించండి.