MAROTHU NOOKARAJU
నేను గత 3 సంవత్సరాల నుండి సుగుణతో అనుబంధం కలిగి ఉన్నాను. సుగుణ తో కలిసి నా పౌల్ట్రీ ఫార్మ్ నిర్వహించడం వలన నేను ఒక రైతు గా కాకుండా నేను ఒక సొంత వ్యాపారం చేసుకుంటున్న భావం తో సంతోషం గా జీవించడానికి నాకు ఎంత గానో తోడ్పడింది . సూపర్వైజర్ ఇచ్చిన సలహాలతో ఫార్మ్ నిర్వహణ సులభావంతం గా నిర్వహించగలిగాను . సుగుణ కంపెనీ వారు ఇచ్చిన ఈ ప్రోత్సాహం తో నేను మరొక 12000 కెపాసిటీ గల షెడ్ నిర్మిస్తున్నాను . నేను ఆర్ధికం గా ఎదగడానికి కంపెనీ నాకు ఎంతగానో ఆర్ధికం గాను ధైర్యం గాను సహాయపడింది.
Prev Post